Atomic Habits (Telugu)

· Manjul Publishing
29 รีวิว
eBook
248
หน้า

เกี่ยวกับ eBook เล่มนี้

అటామిక్‌ హాబిట్స్‌ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం 'అటామిక్‌ హాబిట్స్‌'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్‌ మార్గాలని ఈ పుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలా వేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్‌ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగా అసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలో అందించినదే 'అటామిక్‌ హాబిట్స్‌'. జేమ్స్‌ క్లియర్‌.
అటామిక్‌ హాబిట్స్‌ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం 'అటామిక్‌ హాబిట్స్‌'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్‌ మార్గాలని ఈ పుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలా వేస్తాయో తెల...

การให้คะแนนและรีวิว

29 รีวิว

เกี่ยวกับผู้แต่ง

జేమ్స్‌ క్లియర్‌, రచయిత మరియు వక్త. అలవాట్లు, నిర్ణయం తీసుకోవడం మరియు నిరంతర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈయన రాసినవి అనేకం న్యూయార్క్‌ టైమ్స్‌, టైమ్‌ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌ మరియు సిబిఎస్‌ దిస్‌ మాణింగ్‌లో ప్రచురితమయ్యాయి. అతని వెబ్‌సైట్‌ ప్రతి నెలా మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. వందల వేలమంది అతని ప్రసిద్ధమైన ఈమెయిల్‌ వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందుతున్నారు. క్లియర్‌ ఫార్చ్యూన్‌ 500 కంపెనీలలో ప్రామాణికమైన ఉపన్యాసకుడు. అతని పనిని NFL, NBA మరియు MLB లోని జట్లు ఉపయోగిస్తాయి. తన ఆన్‌లైన్‌ కోర్సు, ది హాబిట్స్‌ అకాడమీ ద్వారా, క్లియర్‌ 10, 000 మందికి పైగా నాయకులు, నిర్వాహకులు, శిక్షకులు మరియు ఉపాధ్యాయులకు నేర్పించారు. జీవితంలోనూ, చేస్తున్న పనిలోనూ మంచి అలవాట్లను పెంపొందించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు మరియు సంస్థలకు హాబిట్స్‌ అకాడమీ ప్రధాన శిక్షణా వేదిక. క్లియర్‌ ఆసక్తిగల వెయిట్‌ లిఫ్టర్‌ మరియు ఫోటోగ్రాఫర్‌ కూడా. అతను తన భార్యతో కలిసి ఒహియోలోని కొలంబస్‌లో నివసిస్తున్నాడు. habitsacademy.com jamesclear.com.




జేమ్స్‌ క్లియర్‌, రచయిత మరియు వక్త. అలవాట్లు, నిర్ణయం తీసుకోవడం మరియు నిరంతర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈయన రాసినవి అనేకం న్యూయార్క్‌ టైమ్స్‌, టైమ్‌ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌ మరియు సిబిఎస్‌ దిస్‌ మాణింగ్‌లో ప్రచురితమయ్యాయి. అతని వెబ్‌సైట్‌ ప్రతి నెలా మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. వందల ...

ให้คะแนน eBook นี้

แสดงความเห็นของคุณให้เรารับรู้

ข้อมูลในการอ่าน

สมาร์ทโฟนและแท็บเล็ต
ติดตั้งแอป Google Play Books สำหรับ Android และ iPad/iPhone แอปจะซิงค์โดยอัตโนมัติกับบัญชีของคุณ และช่วยให้คุณอ่านแบบออนไลน์หรือออฟไลน์ได้ทุกที่
แล็ปท็อปและคอมพิวเตอร์
คุณฟังหนังสือเสียงที่ซื้อจาก Google Play โดยใช้เว็บเบราว์เซอร์ในคอมพิวเตอร์ได้
eReader และอุปกรณ์อื่นๆ
หากต้องการอ่านบนอุปกรณ์ e-ink เช่น Kobo eReader คุณจะต้องดาวน์โหลดและโอนไฟล์ไปยังอุปกรณ์ของคุณ โปรดทำตามวิธีการอย่างละเอียดในศูนย์ช่วยเหลือเพื่อโอนไฟล์ไปยัง eReader ที่รองรับ