The One Thing (Telugu)

· Manjul Publishing
ઇ-પુસ્તક
208
પેજ

આ ઇ-પુસ્તક વિશે

వన్ థింగ్- ఒకే ఒకటి..ప్రతి వ్యక్తి లేదా సంస్థ వెనక ఒకే ఒకటి ఉంటుంది. అదే విజయపంథాలో నడిపిస్తుంది. ఆ ఒక్క దానిని అర్ధం చేసుకోవడం వల్ల, అమలుచేయడంవల్ల,అనూహ్యమైన విజయాలు, అసాధారణ ఫలితాలు అందుతాయి. ఆ ఒక్కదాని వల్ల మిగిలిన వాటిని ఆ లక్ష్యసాధనలో భాగంగానో,లేదా తక్కువ శ్రమ తో నో సాధించవచ్చు. ఆ ఒక్క దానిని ఎలా అందు కోవాలో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.
వన్ థింగ్- ఒకే ఒకటి..ప్రతి వ్యక్తి లేదా సంస్థ వెనక ఒకే ఒకటి ఉంటుంది. అదే విజయపంథాలో నడిపిస్తుంది. ఆ ఒక్క దానిని అర్ధం చేసుకోవడం వల్ల, అమలుచేయడంవల్ల,అనూహ్యమైన విజయాలు, అసాధారణ ఫలితాలు అందుతాయి. ఆ ఒక్కదాని వల్ల మిగిలిన వాటిని ఆ లక్ష్యసాధనలో భాగంగానో,లేదా తక్కువ శ్రమ తో నో సాధించవచ్చు. ఆ ఒక్క దానిని...

લેખક વિશે


గ్యారీ కెల్లర్ కెల్లర్ విలియమ్స్ రియాల్టీ ఇంటర్ నేషనల్ , అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కి చైర్మన్ గాఉన్నారు. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాసారు.అవన్నీ ఎంతోప్రజాదరణ పొందాయి.

జయ్ పాపాసన్ కెల్లర్ విలియమ్స్ రియాల్టి ప్రచురణ సంస్థ ఉపాధ్యాక్షులు, గ్యారీ కెల్లర్ తో కలిసి పలు పుస్తకాలు రాసారు.

గ్యారీ కెల్లర్ కెల్లర్ విలియమ్స్ రియాల్టీ ఇంటర్ నేషనల్ , అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కి చైర్మన్ గాఉన్నారు. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాసారు.అవన్నీ ఎంతోప్రజాదరణ పొందాయి. జయ్ పాపాసన్ కెల్లర్ విలియమ్స్ రియాల్టి ప్రచురణ సంస్థ ఉపాధ్యాక్షులు, గ్యారీ కెల్లర్ తో...

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.